Thursday, December 27, 2018

వైయస్ఆర్ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి అంటే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఏం చేసాడో చూడండి || AP NEWS


వైయస్ఆర్ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి అంటే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఏం చేసాడో చూడండి


వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి అంటే యెల్లో మీడియా, చంద్రబాబు కలిసి ఒక దుర్మార్గపు ప్రచారం చేశారు.. కుందేళ్ళు, నెమళ్ళు, సెలయేళ్ళు, వన్య ప్రాణులు , పేదల పంట భూములు అంతరించిపోతాయి అని తప్పుడు రాతలు రాశారు..

ఇప్పుడు చంద్రబాబు అదే స్తలంలో స్టీల్ ఫ్యాక్టరీ కి శంకు స్థాపన చేస్తుంటే అన్ని మూసుకుని ఉన్నారు.. అప్పట్లో మీరు రాసినవి అన్ని అబద్ధపు రాతలే అని ఒప్పుకున్నటే కదా?? 

అంతేలే చంద్రబాబు ఎది చేసినా యెల్లో మీడియాకు మంచిగా కనిపిస్తాది బాబు చేసేది లోక కళ్యాణం అన్నట్టు రాసి ప్రజలను నమ్మిస్తారు.. అదే వేరే ఎవరైనా చేస్తే రాక్షస కళ్యాణం అని రాస్తారు..


0 comments:

Post a Comment